వాణీ జయరాం (1945 నవంబరు 30 – 2023 ఫిబ్రవరి 4) దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలు కొనసాగించారు.ఆమె సుమారు వేయి సినిమాలలో 20000 పాటలకు పైగా నేపధ్యగానం చేసారు. అదేకాకుండా వేల సంఖ్యలో భక్తి గీతాలను,ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడారు.19 భాషల్లో 20 వేలకు పైగా పాటలను ఆమె ఆలపించారు.

GIPHY App Key not set. Please check settings