in

LoveLove

హక్కైడో నగరం,జపాన్‌లో తీసిన ‘కలల’లాంటి ప్రకృతి ఫోటోలు📷

Dreamlike nature photos taken in Hokkaido city, Japan

నేను రాయ్ ఇవాసాకిని.

చెట్లను ఫోటో తీయడం నాకు చాలా ఇష్టం, ముఖ్యంగా నా స్వస్థలమైన హక్కైడో (జపాన్)లోని చెట్లను ఫోటో తీయడం నాకు చాలా ఇష్టం. చలికాలంలో విశాలమైన మంచుపొరల మధ్యలో ఒక్క చెట్టు నిలబడి ఉండడం చూస్తే, ప్రకృతి సృష్టించిన కళాఖండాన్ని చూస్తున్నట్లుగా ఉంటుంది.

ముఖ్యంగా ఈ రోజుల్లో చెట్టును చూడగానే ఆ చెట్టు అందాన్ని ఎలా వ్యక్తీకరించాలా అని ఆలోచిస్తూ ఉంటాను.

అనేక రకాల జీవులకు చెట్లు ముఖ్యమైనవి.

మీ దగ్గర ఎలాంటి చెట్లు ఉన్నాయి?

ఆగి వాటిని ఒకసారి గమనించండి.

👇 కింది వెబ్సైటు పేజీని ఇక్కడ స్క్రోల్ చెయ్యండి 🖱️

courtesy : I Took Dreamy-Looking Pictures Of Trees In My Hometown Of Hokkaido, Japan, And Here’s The Result (25 Pics)

What do you think?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

Dasara Trailer | Nani | Keerthy Suresh | Santhosh Narayanan | S

Technews 1517 Oneplus Nord CE3, Google On Booster Apps, Oneplus