అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్(Jill Biden).. ఉపాద్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) భర్త డగ్ఎంహాఫ్‌కు పెదవులపై ముద్దు పెట్టారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి జో బైడెన్(Joe Biden) మంగళవారం ప్రసంగించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Jill Biden kissed Kamala Harris’s right on the lips. #sotu2023 #StateOfTheUnionAddress pic.twitter.com/NT9KtVdsE0
— Terrence K. Williams (@w_terrence) February 8, 2023
![]()
This post was created with our nice and easy submission form. Create your post!
